అస్సాం: భారత్ -భూటాన్ దేశాల మధ్య అస్సాంలోని దరంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ గురువారం ప్రారంభించారు. భూటాన్ ప్రధాని శెరింగె తోబ్లే, అస్సాం గవర్నర్ లక్ష్మణప్రసాద్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా ప్రారంభించారు. చెక్ పోస్టు ఏర్పాటుతో భారత్ కు లాజిస్టిక్ ఖర్చుల భారం చాలా మేరకు తగ్గనుంది.