హైదరాబాద్ (ఇలాకా) నవంబర్ 6: మహాలక్ష్మి పథకం అమలులో వస్తున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మరియు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో చట్టం అమలు చేసేలా చూడాలి అని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్ డబ్ల్యూఎఫ్) విడుదల చేసిన కరపత్రం బస్ భవన్ వద్ద పంచుతున్న ప్రధాన కార్యదర్శి వీ. ఎస్ రావు మరియు ఆర్టీసీ కార్మికులు.