బెంగళూరు: ‘హైడ్రా’ బృందం బెంగళూరు పర్యటనకు వెళ్లింది. అక్కడ చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో రెండు రోజులు బృందం అధ్యయనం చేయనుంది. కొన్ని చోట్ల వ్యతిరేకత నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కాస్త వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే