నేటితో స్టిక్కరింగ్ పూర్తి.. రేపటి నుంచి సర్వే షురూ

Spread the love

హైదరాబాద్ (ఇలాకా) : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ శుక్రవారంతో పూర్తి కానుంది. శనివారం నుంచి సమగ్ర కుటుంబ సర్వే మొదలుకానుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.

Scroll to Top