29న ఏపీకి ప్రధాని మోదీ

Spread the love

అమరావతి: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29న మోదీ ఏపీకి రానున్నారు. ఈ మేరకు గురువారం సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రధాని పర్యటన గురించి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన తరువాత ప్రధాని పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం కావటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా రూ 80 వేల కోట్ల పెట్టబడులతో స్థాపిస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

Scroll to Top