సిద్దిపేట (ఇలాకా): రాష్ట్ర తైక్వాండో పోటిలలో సిద్దిపేటకు చెందిన పీ పురంధర్, ఎం పునీత్ రెడ్డి, ఈ నిశాంత్, టీ తనీష్ వినయ్ పతకాలు గెలుచుకుని వచ్చారు. వారిని తన్నీరు హరీష్ రావు తన కార్యలయంలో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లుడుతూ మా చిన్న ఛాంపియన్‌లను చూసి గర్వపడుతున్నానని, ఇలాగే మరిన్ని పతకాలు తీసుకురావాలని అన్నారు.