ఎపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వృద్దులకు 25% రాయితీ

Spread the love

అమరావతి: ఏ రాష్ట్రం వారు అయిన, ఏ ప్రాంతం వారు అయిన, ఏ ఎపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అయిన ఈ రాయితీతో ప్రయాణం చేసే అవకాశం కలిపించనుంది. సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్లు పైబడి ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ , సీనియర్ సిటిజన్ కార్డు ఏదయినా చూపించాల్సి ఉంటుంది. అది కూడా ఫిజికల్ గా కానీ డిజిటల్ గా కానీ చూపించవచ్చు అని ఎపీఎస్ ఆర్టీసీ తెలిపింది.