‘పీఎం-విద్యాలక్ష్మి’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

Spread the love

న్యూఢిల్లి: ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఏటా 22 లక్షల మంది ప్రతిభావంతులైన విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకు రుణం లభిస్తుంది. రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది.

Scroll to Top