‘పీఎం-విద్యాలక్ష్మి’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లి: ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఏటా 22 లక్షల మంది ప్రతిభావంతులైన…